Homemade face wash | ఇంట్లోనే ముఖ సౌందర్యాన్ని పెంచే ఫేస్ వాష్ ని తయారు చేసుకోండి.

Homemade face wash

చాలామంది స్కిన్ సమస్యల నుండి బయటపడడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు.మార్కెట్లో దొరికే క్రీములు, ఫేస్ వాష్ లు, మాయిశ్చరైజర్లు వాడి ఫలితం కనబడక చాలా బాధపడుతూ ఉంటారు. డబ్బు మొత్తం వృధా అయిపోయిందని చాలా బాధపడుతారు. కాబట్టి ఇంట్లోనే ఎటువంటి కెమికల్స్ లేని ఫేస్ వాష్ (Homemade face wash) ను ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. ఈ ఫేస్ వాష్ ను వాడడం వల్ల చర్మం మీద ఉన్న మచ్చలు, మొటిమలు (Pimples), ముడతలు … Read more

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

Homemade Glycerin : గ్లిజరిన్ చర్మానికి వాడడం వల్ల అందం మరింత పెరుగుతుంది

Homemade Glycerin

చాలా మంది ఎక్కువగా ఈరోజుల్లో గ్లిజరిన్ను ఉపయోగిస్తూ ఉంటారు. గ్లిజరిన్ (Homemade Glycerin) వాడడం వల్ల అందం మరింతగా పెరుగుతుంది. గ్లిజరిన్ అనేది ఎక్కువగా ఆడవాళ్ళు ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం ఉపయోగిస్తారు. దీనివల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాదు క్రీమ్స్ లో, ప్యాక్ లో, చాలా కాస్మోటిక్స్ లో వాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు గ్లిజరిన్ ని ఎలా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అలాగే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.. గ్లిజరిన్ ముఖానికి … Read more

Rice Water for hair : బియ్యం కడిగిన నీటితో చర్మానికి, జుట్టుకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?

Rice Water for hair in telugu

చాలామంది బియ్యం కడిగిన నీటిని పారబోస్తు ఉంటారు. కానీ వాటి వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయని చాలా మందికి తెలియదు. రైస్ వాటర్(Rice Water for hair) ని రెగ్యులర్గా వాడడం వల్ల చర్మం, జుట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఇప్పుడు చర్మానికి, జుట్టుకి వాడడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. బియ్యం నీళ్లు జుట్టుకు వాడడం వల్ల వచ్చే ప్రయోజనాలు:- *చాలామంది జుట్టు బాగా ఊడిపోతుంది అని బాధపడుతూ ఉంటారు. … Read more

Headache | తలనొప్పి క్షణాల్లో మాయం

Headache

చాలామందికి తరచుగా తలనొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. తల పగిలిపోయినట్లుగా అనిపిస్తుంది. తలనొప్పి బాధను భరించడం చాలా కష్టం. తలనొప్పి తగ్గించుకోవాలని చాలామంది పెయిన్కిల్లర్స్ మందులు వాడుతూ ఉంటారు. అవి ఎక్కువగా వాడడం ఆరోగ్యానికి మంచిది కాదు. తలనొప్పి అనేది ఎక్కువగా ఎందుకు వస్తుంది అంటే పని ఒత్తిడి వల్ల, ఎక్కువ పనిచేయడం వల్ల, స్నానం చేయకుండా ఉండడం వల్ల, ఎక్కువగా మటన్ తినే వారిలో కూడా తలనొప్పి సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇవి తలనొప్పి రావడానికి … Read more

Homemade Herbal shampoo : ఇంట్లోనే హెర్బల్ షాంపుని ఇలా తయారుచేసుకొని మీ జుట్టుకి వాడండి

Homemade Herbal shampoo

ప్రతి ఒక్కరూ జుట్టు ఒత్తుగా, నల్లగా, పొడవుగా పెరగాలి అని కోరుకుంటారు. కానీ ఈ రోజుల్లో బయట దొరికే వాటిలో ఎక్కువగా కెమికల్స్ కలవడం వల్ల జుట్టు తెల్లబడుతు, ఊడిపోతూ ఉంటుంది. కాబట్టి తలకు వాడే షాంపూను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసుకుంటే అవి సహజంగా, తాజాగా, కెమికల్స్ లేకుండా ఉండడం వల్ల ఎటువంటి సమస్య ఉండదు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది. అంతేకాదు జుట్టుకు … Read more

Dark Patches Around Mouth : మూతి చుట్టూ ఉన్న నలుపు పోవాలంటే

Dark Patches Around Mouth

చాలామందిని గమనించినట్లయితే మొఖం చాలా అందంగా ఉంటుంది కానీ మూతి చుట్టూ నల్లగా కనపడుతుంది(Dark Patches Around Mouth). దీనివల్ల చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇది ఎక్కువగా ఎందుకు వస్తుందంటే స్కిన్ పిగ్మెంటేషన్ అవ్వచ్చు, లేదా చాలామంది పెదాల చుట్టు లాలాజలంతో తడుపుతునటారు. ఇలా తడపడం వల్ల కూడా చర్మం నల్లగా మారుతుంది. ఇలా నల్లగా కనపడడం వల్ల నోటి చుట్టూ అసహ్యంగా కనిపిస్తుంది. కాబట్టి ముఖం అందంగా ఉన్న మూతి చుట్టూ నల్లగా ఉండటం వల్ల … Read more

Dark circles under eyes : ఇలా చేస్తే కంటి దగ్గర ఉన్న నలుపు పూర్తిగా పోతుంది

Dark Circle under eyes

చాలా మంది ఈ రోజుల్లో కంటి కింద నలుపు(dark circles under eyes) తో బాధపడుతున్నారు. స్త్రీ, పురుషులిద్దరిలో కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ రోజుల్లో టీవీ, సెల్ ఫోన్స్, కంప్యూటర్నీ ఎక్కువగా చూస్తూ ఉంటున్నారు. దీనివల్ల కంటి కింద నలుపు ఎక్కువగా వస్తుంది. అంతేకాదు చాలా మంది నిద్ర సరిగ్గాపోరు. నిద్ర సరిగా పోకపోవడం వల్ల కూడా కంటి కింద నలుపు, ముడతలు ఎక్కువగా వస్తాయి. ముఖమంతా కాంతివంతంగా మెరిసిపోతుంది. కంటి దగ్గరకు … Read more

Fungal Nail Infection : చేతి, కాళ్ల గొర్లపై ఉన్న ఫంగస్ ని పోగొట్టే ఇంటి చిట్కా

Fungal Nail Infection

చాలామంది గొళ్ళల్లో ఫంగస్ అనేది ఎక్కువగా వస్తుందని బాధపడుతూ ఉంటారు. ఫంగస్ అనేది చేతి, కాళ్ల గోళ్లపై రావడం సాధారణంగా కనిపించే ఫంగల్ ఇన్ఫెక్షన్. శరీరంలో ఎక్కువమంది నిర్లక్ష్యం చేసే ప్రదేశం కాళ్లు. కానీ కాళ్లు అనేది ప్రతి ఒక్కరికి చాలా సపోర్ట్గా ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దుమ్ము, ధూళి వల్ల గోర్ల (Nails) పై ఎక్కువగా ఇన్ఫెక్షన్ త్వరగా వస్తుంది. ఇది ప్రమాదకరం కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే కాళ్ళ పగుళ్ళు, ఒక్కోసారి … Read more

Hair Straightening : ఎంత రింగులుగా ఉన్న జుట్టు అయినా స్ట్రైట్ గా మారడానికి ఇంటి చిట్కా

చాలామంది రింగులు రింగులు ఉన్న జుట్టు ఉన్న మహిళలు ఎక్కువగా సాఫ్ట్ గా ,సిల్కీగా ఉండే జుట్టును కోరుకుంటారు. స్ట్రెయిట్ హెయిర్ అనేది ఎప్పుడూ కూడా స్టైల్ గా, మంచి లుక్ ని ఇస్తుంది. హెయిర్ స్ట్రైట్ అవ్వడం కోసం చాలామంది వేలల్లో డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. డబ్బు ఖర్చు పెట్టినా జుట్టు స్ట్రైట్ గా మారడం పక్కనపెడితే, చాలా రకాల జుట్టు సమస్యలు వస్తాయి. చాలా మంది హెయిర్ స్ట్రైట్నర్స్, పర్మినెంట్ స్ట్రైట్న్ చేయించుకున్న … Read more

జిడ్డు చర్మంతో బాధపడుతున్నారా | Oily Skin

జిడ్డు చర్మం ఉన్నవాళ్లు చాలా బాధపడుతుంటారు. ఎందుకంటే ఎంత మేకప్ వేసుకున్న కొద్దిసేపటికే ఆయిలీగా కనబడుతూ ఉంటుంది. అలాగే ఎన్ని సార్లు ముఖం కడుక్కున ముఖం జిడ్డు కారుతూ ఉంటుంది. ఇంకా జిడ్డు చర్మం ఉన్న వారిలో మొటిమలు, మచ్చలు సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా చాలా రకాల చర్మ సమస్యలు కూడా ఉంటాయి. జిడ్డు చర్మం ఉన్న వారిలో ఎక్కువగా ముఖం పై రంద్రాలు ఏర్పడి కొంచెం అసహ్యంగా కనబడుతుంటాయి. జిడ్డు చర్మం ఉన్న … Read more