ఎత్తు పెరగకపోవడానికి కారణాలు మరియు పరిష్కారాలు

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆడవారు, మగవారు తక్కువ ఎత్తు ఉన్నామని చెప్పి బాధపడుతూ ఉంటున్నారు. ఎత్తు తక్కువగా ఉండడం వల్ల నలుగురిలోకి వెళ్లడానికి, కలవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. సాధారణంగా 18-20 ఏళ్ల వయసు వరకు ఎత్తు పెరుగుతారు తరువాత ఎత్తు పెరగడం ఆగిపోతరు. ఎత్తు పెరగడం కోసం చాలామంది ఎవరెవరో చెప్పారు అని చెప్పి మందులు వాడుతూ ఉంటారు. అలా మందులు వాడడం మంచిది కాదు. ఇంక ఎత్తు పెరగకుండా అని నిరాశ … Read more

Guraka Thaggalante.. గురక సమస్య జన్మలో రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు

Guraka Thaggalante

చాలా మంది సహజంగా నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెడుతూ బాగా నిద్ర పోతారు. కానీ మీ పక్కన ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ, ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతు ఉంటారు.గురక పెట్టే వాళ్లకన్నా పక్క ఉన్నవారే ఎక్కువగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొంతమంది  గురక శబ్దంలు భయం కలిగిస్తూ ఉంటుంది. చాలా పెద్ద పెద్దగా గురక పెడుతూ ఉంటారు. నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి … Read more

Benefits Of Menthulu.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన మెంతుల ఉపయోగాలు..

Benefits of menthulu

విటమిన్ బి1, బి2, బి6 ,విటమిన్ సి, ఐరన్, పీచుపదార్థాలు, పాస్పరస్, మెగ్నీషియం ఎక్కువగా ఉండే పదార్థాల్లో ఒకటి మెంతులు. ప్రతి ఒక్కరి వంటగదిలో మెంతులు తప్పకుండా ఉంటాయి. మంచి సువాసన రావడానికి వంటల్లో మెంతులను వాడుతూ ఉంటారు.  దీంట్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి ఇవి ఆరోగ్యానికి, అందానికి, కేశ సౌందర్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి మనకు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. వీటిని మనం చారులో, పోపులో, పులుసులో, పచ్చళ్ళు వేస్తూ … Read more

Benefits of Jaggery.. బెల్లం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే పంచదార వెంటనే మానేస్తారు..

Sugar vs Jaggery which is better

ఈ రోజుల్లో అందరం కూడా తీపి కోసం పంచదారను ఎక్కువగా వాడుతున్నాము. కాకపోతే ఏంటంటే పంచదార వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనం అయితే ఎక్కువగా లేవు. కానీ పంచదార కాకుండా దానికి బదులు బెల్లం వాడితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? బెల్లం అనేది మన సాంప్రదాయబద్ధమైన ఒక ఆహార పదార్థం. ఇది ఏంటంటే మనం చెరకు నుండి తయారు చేస్తారు. అయితే ఇప్పుడు బెల్లం వల్ల మనకు ఏమి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో … Read more

Benefits of Onion.. పచ్చి ఉల్లిపాయ తినే ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే!

Benefits of Onions in telugu

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని సామెత అందరికీ తెలిసిందే. ఉల్లిపాయ కోసేటప్పుడు కళ్ళవెంట నీరు పెట్టిస్తుంది వాటిలో ఉండే ఎంజైమ్స్ విడుదలవుతాయి. అలాగే ఇంకా ఘాటైన సల్ఫర్ గ్యాస్ కూడా బయటకు వచ్చి మనకు కళ్ళ వెంట నీరు తెప్పిస్తుంది. కళ్ళ వెంట నీరు తెప్పించిన ఆరోగ్యానికీ చాలా మంచిది. కొన్ని శతాబ్ధాల నుండి ఉల్లిపాయను ఆహరంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఉల్లిపాయను వంటలో బాగా రుచిని అందిస్తుంది. రుచే కాదు ఆరోగ్యానికి కూడా … Read more

Benefits of garlic.. వెల్లుల్లి తింటే మి శరీరంలో జరిగే ప్రయోజనాలు తెలుసా?

Benefits of Garlic in telugu

మన వంటింట్లో ఉండే వాటిలో గొప్ప ఔషధ గుణాలు ఉన్న వాటిలో వెల్లుల్లి ఒకటి. మనం తినే ఆహారంలో వెల్లులి ఉండేలా చూసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లి వాసన చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కొంచెం ఘాటుగా ఉంటుంది. ప్రతి వంటకాలలో వెల్లుల్లిని వాడతారు. రుచి కూడా చాలా బాగుంటుంది. చాలా మందికి వెల్లుల్లి వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో? అలాగే దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయ్యో? చాలా మందికి తెలియదు … Read more

Benefits of Vaamu (Ajwain).. వామ్ము వల్ల ప్రయోజనాలు ఇన్ని వున్నాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Benefits of vaamu (Ajwain)

ఇది అందరి వంటింట్లో ఉండే దినుసు. వాము లేదా ఓమా అని పిలుస్తారు.  వాము అనేది కొంచెం ఘాటుగా ఉంటుంది. మన బామ్మల కాలం నుంచే తిన్నది సరిగ్గా అరగకపోతే వంటింట్లోకి వెళ్లి చిటికెడు వాము నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండేవారంట. ఇప్పుడు మనం తిన్నది సరిగ్గా అరగలేదని చెప్పిన మామ్మలు చెప్పే మొదటి మాట ‘ కొంచెం వామును నమలవే సమస్య పోతుంది అని ‘. వాము అనేది 80% రోగాలను పోగొట్టే ఒక గొప్ప … Read more

How to stop Hair fall, జుట్టు ఊడిపోకుండా ఆరోగ్యంగా పెరగాలంటే ఏం చేయాలో తెలుసా?

Stop Hair Fall in telugu

ప్రస్తుతం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ జుట్టు ఊడిపోతుందని బాధపడుతూ ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా జుట్టు ఊడిపోతుంది. ఆడా,మగా తేడా లేదు. దీనికి ముఖ్య కారణాలు కాలుష్యం వల్ల గాని ఒత్తిడి, టెన్షన్ , పోషకాహర లోపం వల్ల, చుండ్రు ఇలా అనేక రకాల కారణాలు ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరూ జుట్టు పొడవుగా నల్లగా ఒత్తుగా పెరగాలనే కోరుకుంటారు. దీని కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి అనేక ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు కానీ … Read more

Stress Relief, మానసిక ఒత్తిడికి కారణం ఇదే.. ఇలా అదిగమించండి..

Stress Relief tips in telugu

ఉరుకులు పరుగుల నేటి ఆధునిక జీవితంలో మనిషికి ప్రశాంతత అనేది చాలా వరకు కొరవడింది. క్షణం తీరిక లేకుండా ఆధునిక జీవితంలో ఏదో ఒక సమస్యపై పోరాడుతూనే ఉంటున్నాం. విశ్రాంతి లేకుండా పోరాడుతున్న మనిషికి మానసిక ఒత్తిళ్లు ఎక్కువైపోతున్నాయి. దీనివల్ల మనలో ఎన్నో మానసిక సమస్యలు మొదలవుతున్నాయి.(Stress relief) మానసిక ఒత్తిళ్లను ఎదుర్కోవడం ఒక పెద్ద సవాల్ గా మారింది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. ఈ మానసిక … Read more

Soaked Almonds vs Dry Almonds, బాదం పప్పులు నానబెట్టి తింటే మంచిదా? నానబెట్టకుండా తింటే మంచిదా?

Benefits of almonds in telugu

చాలమందికి నానబెట్టిన బాదం తినాలా, నాన పెట్టకుండా తినాలా అనే సందేహం ఎక్కువగా ఉంటుంది. బాదం పప్పులు గట్టిగా, తోలు మందంగా ఉండడం వల్ల నానపెట్టకుండా తింటే జీర్ణం అవడం కష్టతరం అవుతుంది. తద్వారా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల రాత్రి నానబెట్టిన బాదం పప్పులు ఉదయం పైన ఉన్న తొక్కను తీసేసి తింటే బాదంలో ఉండే పోషక విలువలు పెరుగుతాయి మరియు తొక్కలో ఉన్న విష పదార్థాలు అన్నిటిని పోగొడుతుంది. తినడానికి కూడా … Read more