Month: September 2021

Turmeric Milk Benefits

పసుపు పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు తెలుసా? | Benefits of Turmeric Milk

పసుపు పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు తెలుసా?? రోజూ పాలు తాగితే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో అందరికీ తెలుసు కదా! శరీరానికి కావాల్సిన పోషకాలు అందించడానికి పాలు ఎంతగానో సహాయపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు చురుగ్గా పనిచేసేలా, అలాగే మెదడులోని కణాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. ఇంతటి ఔషధగుణాలున్న పాలకు, పసుపును కలిపితే ఇంకా ఆరోగ్యానికి రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయి. హానికరమైన సూక్ష్మజీవులు తో పోరాడటానికి, పర్యావరణ విషన్ని పోగొట్టడానికి …

పసుపు పాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు తెలుసా? | Benefits of Turmeric Milk Read More »

Sugar vs Jaggery which is better

పంచదార మంచిదా? బెల్లం మంచిదా? తెలుసుకోండి | Sugar Vs Jaggery which is best

రోజూ బెల్లం తినడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అమ్మమ్మల కాలం నుంచే పంచదారకు బదులుగా బెల్లం (Jaggery) ని వాడేవారు. బెల్లం అనేది సాంప్రదాయబద్ధమైన ఆహారపదార్థం. పంచదారకు బదులుగా బెల్లం ని వాడడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అయితే ఇప్పుడు బెల్లం ను తీసుకోవడం వల్ల ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం (Sugar Vs Jaggery which is best). బెల్లంని తినడం వల్ల ఆరోగ్య …

పంచదార మంచిదా? బెల్లం మంచిదా? తెలుసుకోండి | Sugar Vs Jaggery which is best Read More »

Benifits of Soaked almonds

నానబెట్టిన బాదం తింటే ఆరోగ్యానికి మంచిదా? నానబెట్టకుండా బాదం మంచిదా? | Benefits of Soaked almonds

నానబెట్టిన బాదం తింటే ఆరోగ్యానికి మంచిదా? లేదా నానబెట్టకుండా బాదం తింటే మంచిదా? అనే సందేహాలు చాలా మందికి ఉన్నాయి. అయితే ఇప్పుడు బాదంపప్పులను ఎలా తింటే ఆరోగ్యానికి మంచిది తెలుసుకుందాం.. బాదం లో చాలా రకాల పోషక విలువలు ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటి యాసిడ్లు, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, కాల్షియం, జింక్, ఫాస్ఫరస్, విటమిన్ ఇ, పీచు పదార్థాలు వంటి ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి. కాబట్టి ఇవి ఆరోగ్యానికి చాలా …

నానబెట్టిన బాదం తింటే ఆరోగ్యానికి మంచిదా? నానబెట్టకుండా బాదం మంచిదా? | Benefits of Soaked almonds Read More »

Ringworm Remedy

గజ్జి,తామర ను 3 రోజుల్లో మాయం చెయ్యొచ్చు | Ringworm Treatment in Telugu

గజ్జి ,తామర వంటి చర్మ సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. ఇది ఒక అంటువ్యాధి. ఇది ఒకరి నుండి ఒకరికి అంత త్వరగా అంటుకోవు. కానీ తామర ఉన్న వాళ్ల దుస్తులు వేసుకున్నా, లేదంటే తామర ఉన్న ప్రదేశాన్ని తాకిన త్వరగా అంటుకుంటుంది. గజ్జి తామర ఉండడంవల్ల దురదగా ఉంటుంది. మచ్చలు ఏర్పడతాయి. చర్మం పొడిబారుతుంది. ఈ తామర అనేది ఎక్కువగా పిరుదులమీద, చంకల్లోను, నడుము దగ్గర, గజ్జల్లోను ఎక్కువగా వస్తుంది. ఎక్కడ చర్మం చమట ఎక్కువగా పడుతుందో …

గజ్జి,తామర ను 3 రోజుల్లో మాయం చెయ్యొచ్చు | Ringworm Treatment in Telugu Read More »

How to Stop Slate Pencil eating Habbit

బలపాలు, బియ్యం,మట్టి తింటున్నారా? ఇవి తెలుసుకోకపోతే నష్టమే | How to Stop Slate Pencil eating Habit

చాలామంది బియ్యం, బలపాలు (Slate Pencils) ,మట్టి చాలా ఇష్టంగా తింటారు. ఇవి తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఇవి విషపదార్థాలు కాకపోయినా, అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ రోజుల్లో చిన్న పిల్లలే కాదు పెద్ద వాళ్ళు కూడా వీటిని ఇష్టంగా తింటుంటారు. మరి కొంతమంది అయితే వీటిని రోజు తింటారు. దీనికి కారణం పీక అనే సమస్యతో బాధపడుతున్నట్లు. కాబట్టి కచ్చితంగా వీటిని తినడం మానేయాలి. లేదంటే ముందు ముందు చాలా రకాల అనారోగ్య సమస్యలు …

బలపాలు, బియ్యం,మట్టి తింటున్నారా? ఇవి తెలుసుకోకపోతే నష్టమే | How to Stop Slate Pencil eating Habit Read More »

How to Gain weight in telugu

ఆరోగ్యకరంగా బరువు పెరగాలంటే ఇలా చేయండి | Weight Gain Tips in telugu

లావుగా ఉన్నవారు సన్నగా, స్లిమ్ గా ఉండాలి అని తెగ కష్టపడుతూ ఉంటారు. అలాగే సన్నగా ఉన్నవాళ్లు కూడా లావు అవ్వాలని కష్టపడుతూ ఉంటారు. అలా అని ఎలా బడితే అలా సన్నగా అవ్వాలి అని, లేదా ఏది పడితే అది తిని లావు అవ్వాలని అనుకుంటే మాత్రం బోల్తా పడినట్లే. దీనివల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే. కాబట్టి ఆరోగ్యంగానే బరువు పెరగడానికి చూడండి. బరువు తగ్గడం కష్టం. బరువు పెరగడం తేలిక అని చాలా మంది …

ఆరోగ్యకరంగా బరువు పెరగాలంటే ఇలా చేయండి | Weight Gain Tips in telugu Read More »

Benefits of Menthulu

మెంతుల ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదలరు | Benefits of Menthulu

ప్రతి ఇంటి వంటగదిలో తప్పకుండా కనిపించేవి మెంతులు. మెంతులు (Dill) తినడానికి చేదుగా ఉన్నా ఆరోగ్యానికి మాత్రం మేలు చేసే గుణాలు ఇందులో చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. మెంతులను ప్రతి వంటకాల్లోనూ వాడతారు. పులుసుల్లో, పోపులో , ఊరగాయల్లో వాడతారు. మెంతుల్లో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి. మెంతులను ఇంగ్లీష్ లో ఫెనుగ్రీక్ గింజలు అంటారు. కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి మెంతులు, మెంతి ఆకులు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. చాలా రకాల అనారోగ్య …

మెంతుల ఉపయోగాలు తెలిస్తే అస్సలు వదలరు | Benefits of Menthulu Read More »

Guraka Thaggalante em cheyali

గురక సమస్య తగ్గాలంటే | Guraka Taggalante | Snoring Problem

గురక అనే సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. గురక పెడుతూ మీరు గాఢంగా నిద్ర పోవచ్చు. కానీ నీ పక్కన పడుకున్న వాళ్ళు గురక (Snoring) శబ్దానికి నిద్ర లేకుండా ఎన్ని రాత్రులు గడిపిన ఉంటారో తెలియదు. మనకి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం అని అందరికీ తెలిసిందే. పక్కవారి నిద్రను గురక వల్ల పాడు చేస్తే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఆరోగ్యం కూడా పాడవుతుంది. దీనివల్ల పక్కన పడుకోడానికి కూడా …

గురక సమస్య తగ్గాలంటే | Guraka Taggalante | Snoring Problem Read More »

Teeth whitening tips

5 నిమిషాల్లో పళ్ళ పై ఉన్న గార, పసుపు పోయి తల తల మెరవాలంటే | Teeth whitening tips

దంతాలు పసుపుపచ్చగా, గార పట్టి ఉన్నాయని బాధపడుతున్నారా? దంతాలు తెల్లగా మిలమిల మెరిసిపోవాలనే అందరూ కోరుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల చాలా మంది పళ్ళు తెల్లగా ఉండవు. కొంతమంది పళ్ళు (Teeth) పసుపుగా గారపట్టి ఉంటాయి. దంతాలు పసుపుపచ్చగా ఉండడం వల్ల చాలామంది నలుగురిలో మాట్లాడటానికి, నవ్వడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అయితే ఇప్పుడు పళ్లపై ఉన్న పసుపుని పోగొట్టి దంతాలు బలంగా ఆరోగ్యంగా ఉండడానికి ఒక ఇంటి చిట్కా చూద్దాం. అలాగే దంతాలు …

5 నిమిషాల్లో పళ్ళ పై ఉన్న గార, పసుపు పోయి తల తల మెరవాలంటే | Teeth whitening tips Read More »

Nuli purugulu nivarana

కడుపులో నులిపురుగులు పోగొట్టే బెస్ట్ ఇంటి చిట్కా | Nulipurugulu nivarana

చాలామంది పొట్టలో నులిపురుగులు ఎక్కువగా ఉన్నాయని బాధపడుతూ ఉంటారు. నులి పురుగులు సమస్య అనేది పిల్లల్లోనే కాదు పెద్దవారిలో కూడా కనిపిస్తుంది. నులిపురుగుల అనేవి సన్నగా, పొడవుగా ఉంటాయి. ఇవి రక్తం నుంచి శరీరం మొత్తం వ్యాప్తి చెందుతాయి. నులి పురుగులు మనం తీనే ఆహారంలో ఉండే పోషకాలు అన్నింటిని గ్రహిస్తాయి. దానివల్ల మనకి పోషకాలు అందక బలహీనంగా తయారవుతాము. అలాగే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కడుపులో నులి పురుగులు ఉండడం వల్ల ఎలాంటి …

కడుపులో నులిపురుగులు పోగొట్టే బెస్ట్ ఇంటి చిట్కా | Nulipurugulu nivarana Read More »