Month: October 2021

irregular periods home remedy

irregular Periods : పిరియడ్స్ రావడం ఆలస్యం అవుతుందా?

ఈ రోజుల్లో చాలా మంది మహిళలు పీరియడ్స్ సక్రమంగా రావడం లేదని బాధపడుతూ ఉంటారు. పీరియడ్స్ సక్రమంగా రాకపోతే(irregular Periods) ఇంకొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యను ముందుగానే తగ్గించుకోవాలి. లేదంటే వివాహం అయిన తర్వాత ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. కాబట్టి పిరియడ్స్ సక్రమంగా రాకపోవడానికి కారణాలు, అలాగే పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి చిట్కాలు చూద్దాం.. పిరియడ్స్ సక్రమంగా రాకపోవడానికి( irregular Periods) కొన్ని ముఖ్య కారణాలు:- *విటమిన్స్, ప్రోటీన్స్ లోపం …

irregular Periods : పిరియడ్స్ రావడం ఆలస్యం అవుతుందా? Read More »

Black Heads removal

Remove Black heads : చిటికలో బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ మాయం చేసే చిట్కా

చాలామంది ఈ రోజుల్లో ముఖం మీద బ్లాక్ హెడ్స్,వైట్ హెడ్స్ తో ఉన్నాయని బాధపడుతున్నారు. ముఖం అందంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ముఖం మీద బ్లాక్ హెడ్స్(Black Heads), వైట్ హెడ్స్ ఉండడం వల్ల ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. ఈ సమస్యతో అబ్బాయిలు, అమ్మాయిలు కూడా బాధపడుతున్నారు. ఈ సమస్య ఎక్కువగా గడ్డం మీద, ముక్కు చుట్టూ ,ముక్కు మీద ఉండడం వల్ల, ముఖం కూడా జిడ్డుగా తయారవుతుంది. బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ వల్ల మేకప్ …

Remove Black heads : చిటికలో బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ మాయం చేసే చిట్కా Read More »

Cracked heels Treatment

cracked heels : కాళ్ల పగుళ్లు తగ్గి మృదువుగా మారతాయి

పాదాలు పగుళ్లు తో ఇబ్బందిపడుతున్నారా? స్త్రీ పురుషులిద్దరిలోనూ ఎక్కువగా పాదాలు పగుళ్లు సమస్య ఎక్కువగానే ఉంటుంధి. పాదాల పగుళ్ళు ఉన్నప్పుడు చూడటానికి కొంచెం అసహ్యంగా ఉంటుంది. పాదాలు పగలడం( cracked heels) వల్ల పాదాల చుట్టూ చీలిన్నట్టు కనపడడం వల్ల కొంచెం చూడ్డానికి ఇబ్బందికరంగా ఉంటుంది. పాదాలు పగడం వల్ల కొంచెం నొప్పిగా కూడా ఉంటుంది. పగుళ్ళు ఎక్కువైతే ఇన్ఫెక్షన్ కూడా అవ్వచ్చు. పగుళ్ళు కి దుమ్ము, ధూళి మురికి వెళ్లి చూడ్డానికి కొంచెం చిరాకుగా ఉంటుంది. …

cracked heels : కాళ్ల పగుళ్లు తగ్గి మృదువుగా మారతాయి Read More »

ice cube benifits

Ice Cube Benefits : ఐస్ క్యూబ్స్ తో మీ ముఖ సౌందర్యాన్ని పెంచుకోండి

ఈ రోజుల్లో ముఖ్యంగా కాలుష్యం వల్ల ముఖం మీద టాన్ పెరిగిపోతుంది. అలాగే చర్మం నిర్జీవంగా తయారవుతుంది. రోజంతా బయట తిరగడం వల్ల శరీరం అలసిపోతుంది. అలాగే చర్మం డల్ గా మారుతుంది. మొటిమలు, మచ్చలు ఇలా చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. చాలామంది వీటిని పోగొట్టుకోవడానికి చాలా డబ్బు ఖర్చు పెట్టి రకరకాల క్రీములను, ప్యాక్లు వాడుతూ ఉంటారు. కాబట్టి మీరు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండా మీ ఇంటి ఫ్రిజ్ లోనే చర్మసమస్యలు అన్నిటికీ …

Ice Cube Benefits : ఐస్ క్యూబ్స్ తో మీ ముఖ సౌందర్యాన్ని పెంచుకోండి Read More »

Rose Water

రోజ్ వాటర్ ని ఇలా వాడితే మీ స్కిన్, మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి | Rose Water Uses

ముఖం అందంగా మెరిసిపోవాలని కోరుకునే వాళ్ళ దగ్గర కచ్చితంగా రోజ్ వాటర్ ఉంటుంది. దీని ధర కూడా చాలా తక్కువగా ఉండడంతో ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో వాడుతున్నారు. రోజ్ వాటర్ తో చర్మానికి అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి. చర్మాన్ని తాజాగా ఉంచడం తో పాటు ప్రకాశవంతంగా మార్చడానికి రోజ్ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మాన్ని రక్షించడానికి రోజ్వాటర్ తర్వాతే. చాలామంది ఖరీదైన క్రీమ్స్, సన్స్క్రీన్ లోషన్లు, టోనర్లు వాడుతూ ఉంటారు. కానీ రోజ్ …

రోజ్ వాటర్ ని ఇలా వాడితే మీ స్కిన్, మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి | Rose Water Uses Read More »

homemade aloe vera gel

aloe vera gel at home | ఇంట్లోనే ఆలోవెరా జెల్ ఇలా తయారు చేసుకోండీ

అలోవెరా జెల్ అనేది ప్రతి స్కిన్ సమస్యలు పోగొట్టడానికి అద్భుతంగా పనిచేస్తుంది. చర్మానికి,జుట్టుకి ఒక అద్భుతమైన పదార్థం అని చెప్పుకోవచ్చు. చాలామంది అలోవెరా జెల్నీ(Aloe vera gel) మొఖానికి ,జుట్టుకి వాడుతూ ఉంటారు. అయితే ఎక్కువగా అలోవెరా జెల్ ను కొనాలన్నా కొనలేము. కాబట్టి ఇప్పుడు ఇంట్లోనే అలోవెరా జెల్ ని ఎలా తయారు చేసుకోవాలో? అలాగే అలోవెరా జెల్ వల్ల ముఖానికి, తలకి ఎటువంటి ప్రయోజనాలూ ఉంటాయో తెలుసుకుందాం.. అలోవెరా జెల్ ని ముఖానికి వాడడం …

aloe vera gel at home | ఇంట్లోనే ఆలోవెరా జెల్ ఇలా తయారు చేసుకోండీ Read More »

Amla Hair oil

Amla Hair Oil : ఉసిరినూనెను ఇలా తయారుచేసుకొని వాడండి

జుట్టు లో ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా జుట్టు పెరగాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా ప్రతి రోజు శిరోజసంరక్షణ చర్యలు చేపట్టాలి. జుట్టుకు నూనె అనేది చాలా ముఖ్యం. జుట్టుకు నూనె పెట్టడం వల్ల జుట్టు లో ఉన్న చాలా రకాల సమస్యలు పోగొట్టుకోవచ్చు అలాగే జుట్టుకు పోషణ మరియు తేమ కూడా అందుతుంది. చాలామంది బయట దొరికే నూనెలు వాడుతూ ఉంటారు. కొన్ని నూనెల్లో కెమికల్స్ కలవడం వల్ల జుట్టు ఊడిపోతుంది. జుట్టు కనుక మనం సరైన …

Amla Hair Oil : ఉసిరినూనెను ఇలా తయారుచేసుకొని వాడండి Read More »

Dandruff Treatment in telugu

Dandruff : ఇలా చేస్తే చుండ్రు,పేలు మాయం | Lice Removal Tips

చాలా మంది ఎక్కువగా జుట్టులో చుండ్రు సమస్యతో, పేలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇవి చూడ్డానికి చిన్న సమస్య అయినా వీటితో పాటు ఇంకొన్ని సమస్యలు వచ్చేస్తాయి. దురద, ఇన్ఫెక్షన్ సమస్యలు రావచ్చు. చుండ్రు ఎక్కువైతే జుట్టు ఊడిపోవడం, ముఖం మీద మొటిమలు(Pimples) రావడం జరుగుతుంది. కాబట్టి చుండ్రును, పేలను, దురదను పోగొట్టుకోవడానికి చాలా ముఖ్యం. వీటిని పోగొట్టుకోవడానికి చాలామంది బయట దొరికే కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ని జుట్టుకు ఉపయోగిస్తారు. దీనివల్ల సమస్య ఇంకా …

Dandruff : ఇలా చేస్తే చుండ్రు,పేలు మాయం | Lice Removal Tips Read More »

white hair to black

White hair to black hair | తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారాలంటే ఇలా చేయండి

జుట్టు నల్లగా అందంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కానీ ఈ రోజుల్లో తెల్ల జుట్టు అనేది చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు పెద్దవయసు వారిలో తేల్ల జుట్టు వచ్చేది. ఇప్పుడు 25 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా తెల్లజుట్టు వచ్చేస్తుంది. చిన్న వయసు నుండే జుట్టు పొడిబారడం, పోట్లు పోవడం, ఊడిపోవడం ఎంతో బాధ కలిగించే మరియు ఇబ్బంది పెట్టే సమస్యలు. అయితే బాధపడకుండా ఇంట్లో ఉన్న వాటితోనే వీటిని ట్రై చేయండి. ఆలస్యం చేయకుండా …

White hair to black hair | తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారాలంటే ఇలా చేయండి Read More »

Protein laddu

Healthy protein laddu | ఐరన్ రిచ్ లడ్డు

బరువు తగ్గాలన్నా, జుట్టు బాగా ఒత్తుగా పొడవుగా పెరగాలి అన్నా, అలాగే నెలసరి క్రమంగా రావడానికి, నీరసం బలహీనత లేకుండా ఉండడానికి, రక్తం వృద్ధి చెందడానికి ఈ ఒక్క లడ్డు బాగా ఉపయోగపడుతుంది. ఈ లడ్డూ గనుక తింటే అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఎక్కువ బరువు ఉన్న వాళ్ళు బరువును తగ్గించుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తారు అయితే ఈ లడ్డు తినడం వల్ల బరువు తగ్గుతుంది. అలాగే జుట్టు ఊడిపోతుందని, రాలిపోతునదన్ని బాధపడే వాళ్ళు ఈ …

Healthy protein laddu | ఐరన్ రిచ్ లడ్డు Read More »