Headache | తలనొప్పి క్షణాల్లో మాయం
చాలామందికి తరచుగా తలనొప్పి ఎక్కువగా వస్తూ ఉంటుంది. తల పగిలిపోయినట్లుగా అనిపిస్తుంది. తలనొప్పి బాధను భరించడం చాలా కష్టం. తలనొప్పి తగ్గించుకోవాలని చాలామంది పెయిన్‌కిల్లర్స్ మందులు వాడుతూ ఉంటారు. అవి ఎక్కువగా వాడడం ఆరోగ్యానికి మంచిది కాదు. తలనొప్పి అనేది ఎక్కువగా ఎందుకు వస్తుంది అంటే పని ఒత్తిడి వల్ల, ఎక్కువ పనిచేయడం వల్ల, స్నానం చేయకుండా ఉండడం వల్ల, ఎక్కువగా మటన్ తినే వారిలో కూడా తలనొప్పి సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇవి తలనొప్పి రావడానికి …