Benefits of Onion.. పచ్చి ఉల్లిపాయ తినే ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే!

Benefits of Onions in telugu

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని సామెత అందరికీ తెలిసిందే. ఉల్లిపాయ కోసేటప్పుడు కళ్ళవెంట నీరు పెట్టిస్తుంది వాటిలో ఉండే ఎంజైమ్స్ విడుదలవుతాయి. అలాగే ఇంకా ఘాటైన సల్ఫర్ గ్యాస్ కూడా బయటకు వచ్చి మనకు కళ్ళ వెంట నీరు తెప్పిస్తుంది. కళ్ళ వెంట నీరు తెప్పించిన ఆరోగ్యానికీ చాలా మంచిది. కొన్ని శతాబ్ధాల నుండి ఉల్లిపాయను ఆహరంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఉల్లిపాయను వంటలో బాగా రుచిని అందిస్తుంది. రుచే కాదు ఆరోగ్యానికి కూడా … Read more

Benefits of garlic.. వెల్లుల్లి తింటే మి శరీరంలో జరిగే ప్రయోజనాలు తెలుసా?

Benefits of Garlic in telugu

మన వంటింట్లో ఉండే వాటిలో గొప్ప ఔషధ గుణాలు ఉన్న వాటిలో వెల్లుల్లి ఒకటి. మనం తినే ఆహారంలో వెల్లులి ఉండేలా చూసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వెల్లుల్లి వాసన చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కొంచెం ఘాటుగా ఉంటుంది. ప్రతి వంటకాలలో వెల్లుల్లిని వాడతారు. రుచి కూడా చాలా బాగుంటుంది. చాలా మందికి వెల్లుల్లి వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో? అలాగే దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయ్యో? చాలా మందికి తెలియదు … Read more

Benefits of Vaamu (Ajwain).. వామ్ము వల్ల ప్రయోజనాలు ఇన్ని వున్నాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Benefits of vaamu (Ajwain)

ఇది అందరి వంటింట్లో ఉండే దినుసు. వాము లేదా ఓమా అని పిలుస్తారు.  వాము అనేది కొంచెం ఘాటుగా ఉంటుంది. మన బామ్మల కాలం నుంచే తిన్నది సరిగ్గా అరగకపోతే వంటింట్లోకి వెళ్లి చిటికెడు వాము నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండేవారంట. ఇప్పుడు మనం తిన్నది సరిగ్గా అరగలేదని చెప్పిన మామ్మలు చెప్పే మొదటి మాట ‘ కొంచెం వామును నమలవే సమస్య పోతుంది అని ‘. వాము అనేది 80% రోగాలను పోగొట్టే ఒక గొప్ప … Read more

How to stop Hair fall, జుట్టు ఊడిపోకుండా ఆరోగ్యంగా పెరగాలంటే ఏం చేయాలో తెలుసా?

Stop Hair Fall in telugu

ప్రస్తుతం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ జుట్టు ఊడిపోతుందని బాధపడుతూ ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా జుట్టు ఊడిపోతుంది. ఆడా,మగా తేడా లేదు. దీనికి ముఖ్య కారణాలు కాలుష్యం వల్ల గాని ఒత్తిడి, టెన్షన్ , పోషకాహర లోపం వల్ల, చుండ్రు ఇలా అనేక రకాల కారణాలు ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరూ జుట్టు పొడవుగా నల్లగా ఒత్తుగా పెరగాలనే కోరుకుంటారు. దీని కోసం చాలా డబ్బు ఖర్చు పెట్టి అనేక ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు కానీ … Read more

Stress Relief, మానసిక ఒత్తిడికి కారణం ఇదే.. ఇలా అదిగమించండి..

Stress Relief tips in telugu

ఉరుకులు పరుగుల నేటి ఆధునిక జీవితంలో మనిషికి ప్రశాంతత అనేది చాలా వరకు కొరవడింది. క్షణం తీరిక లేకుండా ఆధునిక జీవితంలో ఏదో ఒక సమస్యపై పోరాడుతూనే ఉంటున్నాం. విశ్రాంతి లేకుండా పోరాడుతున్న మనిషికి మానసిక ఒత్తిళ్లు ఎక్కువైపోతున్నాయి. దీనివల్ల మనలో ఎన్నో మానసిక సమస్యలు మొదలవుతున్నాయి.(Stress relief) మానసిక ఒత్తిళ్లను ఎదుర్కోవడం ఒక పెద్ద సవాల్ గా మారింది. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. ఈ మానసిక … Read more

Soaked Almonds vs Dry Almonds, బాదం పప్పులు నానబెట్టి తింటే మంచిదా? నానబెట్టకుండా తింటే మంచిదా?

Benefits of almonds in telugu

చాలమందికి నానబెట్టిన బాదం తినాలా, నాన పెట్టకుండా తినాలా అనే సందేహం ఎక్కువగా ఉంటుంది. బాదం పప్పులు గట్టిగా, తోలు మందంగా ఉండడం వల్ల నానపెట్టకుండా తింటే జీర్ణం అవడం కష్టతరం అవుతుంది. తద్వారా జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది అందువల్ల రాత్రి నానబెట్టిన బాదం పప్పులు ఉదయం పైన ఉన్న తొక్కను తీసేసి తింటే బాదంలో ఉండే పోషక విలువలు పెరుగుతాయి మరియు తొక్కలో ఉన్న విష పదార్థాలు అన్నిటిని పోగొడుతుంది. తినడానికి కూడా … Read more

Symptoms of Bird flu: బర్డ్ ఫ్లూ లక్షణాలు ఇవే.. ఎవరికి వస్తుంది? వస్తే ఏం చేయాలి?

Bird flu

ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటున్న సమయంలో ఒక్కసారిగా బర్డ్ ఫ్లూ వ్యాధి బయటపడింది. మనదేశంలో వివిధ ప్రాంతాలలో ఒక్కసారిగా పక్షులు చనిపోతూ ఉండడంతో అది బర్డ్ ఫ్లూ అని దేశవ్యాప్తంగా భయాందోళనలు మొదలయ్యాయి. వైద్య పరిభాషలో బర్డ్ ఫ్లూని ఏవియన్ ఇన్ఫ్లు ఏంజా ( Avian influenza) అని వ్యవహరిస్తారు. నిజానికి బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది ఒక సర్వసాధారణమైన వైరస్ వలన వస్తుంది. హెచ్5ఎన్1 వైరస్ వలన ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ … Read more

How to Gain Weight.. ఆరోగ్యంగా మరియు వేగంగా బరువు ని ఎలా పెంచుకోవాలి?

How to gain Weight

కొంతమంది లావుగా ఉన్న వాళ్ళు బరువు ఎలా తగ్గాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే సన్నగా బక్కపలచగా ఉన్నవారు ఎలా లావు అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు. లావు అవ్వాలి అన్నా సన్నగా అవ్వాలి అన్నా ఏదైనా ఆరోగ్యకరంగానే జరగాలి.  ఏదో ఒకటి తినేసి లావు అయిపోదాం, లేదంటే సన్నగా అయిపోదాం అని ఏది పడితే అది తినేస్తే ఇంకా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి   ఆరోగ్యకరంగానే బరువు పెరగాలి. కొంతమంది ఎంత … Read more

Benefits of Jeera.. జీల్లకర్ర తింటే మీ శరీరం లో జరిగే మార్పులు..

Benefits of Jeera in telugu

Benefits of Jeera.. మన వంటింట్లో ఉండే ముఖ్యమైన దినుసుల్లో ఒకటి జీలకర్ర. జీలకర్రను మనం ప్రతి వంటకాలలో వేస్తాము. కూరల్లో పచ్చళ్ళు చారులో వేపుళ్ళు ఇలా ప్రతి వంటకాల్లో కూడా ఈ జీలకర్ర ని వేస్తాము చాలామంది అన్నంలో కూడా వేస్తారు.ఎందుకంటే అంత మంచి ఆరోగ్య ప్రయోజనాలు జీలకర్రలో ఉంటాయి ఒకవేళ మీరు వాడకపోతే ఇది చదివిన తరువాత నుండి మీరు కూడా మీరు కూడా వాడతారు. అంత ప్రత్యేకత జీలకర్రకు ఉంటుంది. పురాతన కాలం … Read more

Coronavirus Vaccine update: కరోనా వాక్సీన్ ఎవరికి వేస్తారు? వేసిన తర్వాత ఏం జరుగుతుంది? టీకా ప్రభావం ఎన్ని రోజుల తర్వాత మొదలవుతుందో తెలుసా?

Coronavirus Vaccine Update in telugu

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంత అల్లకల్లోలం చేసిందో అందరికీ తెలిసిన విషయమే… ప్రపంచవ్యాప్తంగా.ఈ కరోనా మహమ్మారి ఎంతోమంది ప్రాణాలను బలిగొన్నది. అది ఎంతగా అంటే చాలా దేశాలలో హాస్పిటల్ సరిపడక వారి ప్రాణాలు పోతుంటే ఏమీ చేయలేని పరిస్థితి. తమ వాళ్ల ప్రాణాలు పోతుంటే దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఆఖరికి వాళ్ల ప్రాణాలు పోయిన వారిని కూడా చూసుకోలేని పరిస్థితి. Coronavirus Vaccine update: అంతేకాకుండా కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలోనే చాలా దేశాలు … Read more