Benefits Of Menthulu.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన మెంతుల ఉపయోగాలు..
విటమిన్ బి1, బి2, బి6 ,విటమిన్ సి, ఐరన్, పీచుపదార్థాలు, పాస్పరస్, మెగ్నీషియం ఎక్కువగా ఉండే పదార్థాల్లో ఒకటి మెంతులు. ప్రతి ఒక్కరి వంటగదిలో మెంతులు తప్పకుండా ఉంటాయి. మంచి సువాసన రావడానికి వంటల్లో మెంతులను వాడుతూ ఉంటారు. దీంట్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి కాబట్టి ఇవి ఆరోగ్యానికి, అందానికి, కేశ సౌందర్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి మనకు చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. వీటిని మనం చారులో, పోపులో, పులుసులో, పచ్చళ్ళు వేస్తూ … Read more