Intestinal Worms tips

Intestinal Worms | కడుపులో నులి పురుగులు పోవాలంటే ఇలా చేయండి చాలు

చాలామంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ కడుపులో నులిపురుగుల సమస్యతో బాధపడుతున్నారు. కడుపులో నులిపురుగులు అనేవి అపరిశుభ్రత వల్ల ఎక్కువగా ఏర్పడతాయి. ఎక్కువగా అయితే చిన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కడుపులో నులిపురుగులు ఉండడం వల్ల కడుపు నొప్పి రావడం, ఆకలి లేకపోవడం, విరోచనాలు అవ్వడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, రోజు రోజుకి సన్నగా అవ్వడం, రక్తహీనత, నీరసం, పోషకాలు తీసుకోలేకపోవడం రకరకాల సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల కడుపులో నులిపురుగులు పోగొట్టుకోవడానికి ఒక ఇంటి చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Intestinal Worms tips
Intestinal Worms tips

1St Tip:-
నులిపురుగులు పోవడానికి ఇంటి చిట్కా:-
*ముందుగా మీరు వాము పొడి తీసుకోవాలి. వాము ని మిక్సీలో వేసుకొని మెత్తగా పొడి లాగా తయారు చేసుకుని ఒక పావు తీసుకుని వరకు తీసుకోండి. వాము అనేది కడుపులో ఉన్న ఏలికపాములను, నులి పురుగులను పోగొట్టడానికి అద్భుతంగా పనిచేస్తుంది.
*అలాగే దీనిలో బ్లాక్ సాల్ట్ ని ఒక చిటికెడు వరకు కలుపుకోవాలి. బ్లాక్ సాల్ట్ అనేది కడుపులో ఉన్న నులిపురుగులను, బ్యాక్టీరియాను, క్రిములను పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది.
*ఇప్పుడు ఈ విధంగా కలిపిన దాన్ని 3 రోజులు ఒక అర టీ స్పూను చొప్పున తీసుకోవడం వల్ల కడుపులో ఉన్న పురుగులు శాశ్వతంగా పోతాయి.
2nd Tip:-
*ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు కలిపి తీసుకున్న కడుపులో ఉన్న నులి పురుగులు పోతాయి.
గమనిక:
ఈ చిట్కాలను వాడే ముందు ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకొని వాడండి.

joint pain tips

Leave a Comment

Your email address will not be published.