ఆయుర్వేదంలో కలాంజీ కి చాలా ఉపయోగకరమైన మౌలిక గా భావిస్తారు ఇది చాలా రకాల అనారోగ్య సమస్యలను పోగొట్టడానికి అద్భుతంగా పనిచేస్తాయి ఐరన్,మెగ్నీషియం, క్యాల్షియం,పొటాషియం,జింక్ వంటి చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఇవి వందల రకాల వ్యాధులను నయం చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి.
కలోంజిను తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు:-
*కడుపులో నులిపురుగులను పోగొట్టడానికి బాగా ఉపయోగపడతాయి
*డయాబెటిస్‌ని అదుపులో చేస్తుంది
*ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల గుండెజబ్బుల సమస్యను పోగొట్టుకోవచ్చు.
*బరువు తగ్గాలనుకునే వాళ్లు తీసుకోవడం వల్ల బరువు ఈజీగా తగ్గుతారు.
*దంతాల సమస్యలు కూడా దూరం చేసుకోవచ్చు
*శరీరంలో ఉన్న చెడు కొవ్వును పోగొట్టి మంచి కొవ్వును పెంచుతుంది.
*దగ్గు,ఉబ్బసం వంటి సమస్యలు పోగొట్టుకోవచ్చు

ఇప్పుడు కలోంజీ ని ఎలా తీసుకోవాలో చూద్దాం:-
*ముందుగా మీరు ఒక గ్లాస్ తీసుకొని దానిలో ఒక అర చెక్క వరకు నిమ్మరసాన్ని తీసుకోండి. నిమ్మరసం కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలను పోగొడుతుంది. బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ నీ పోగొడుతుంది. గుండె సమస్యలను పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. బరువు కూడా తగ్గుతారు.
*తరువాత ఒక పావు టీస్పూన్ వరకు కలోంజి గింజలను వేసుకోవాలి.
*తరువాత గోరువెచ్చటి నీటిని పోసుకోండి.
*అలాగే మీకు కావాలనుకుంటే టేస్ట్ కోసం తేనెను ఒక స్పూన్ కలుపుకోవచ్చు. (డయాబెటిస్ వాళ్ళు తేనెను కలుపుకోవద్దు)
*తర్వాత ఈ నీటిని 30 నిమిషాలు పక్కన పెట్టేయండి.
*30 నిమిషాల తర్వాత తాగొచ్చు.
*ఈ విధంగా తయారు చేసిన నీటిని ఉదయం పరగడుపున ఒక్క గ్లాస్ తాగితే చాలా రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకుని, ఆరోగ్యంగా ఉండొచ్చు.
గమనిక:-
ఎక్కువ కాలం నుండి మందులు వాడేవారు, బాలింతలు, గర్భవతులు డాక్టర్ సలహా తీసుకొని ఈ చిట్కాను ట్రై చేయండి.