Guraka Thaggalante em cheyali

గురక సమస్య తగ్గాలంటే | Guraka Taggalante | Snoring Problem

గురక అనే సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. గురక పెడుతూ మీరు గాఢంగా నిద్ర పోవచ్చు. కానీ నీ పక్కన పడుకున్న వాళ్ళు గురక (Snoring) శబ్దానికి నిద్ర లేకుండా ఎన్ని రాత్రులు గడిపిన ఉంటారో తెలియదు. మనకి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం అని అందరికీ తెలిసిందే. పక్కవారి నిద్రను గురక వల్ల పాడు చేస్తే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఆరోగ్యం కూడా పాడవుతుంది. దీనివల్ల పక్కన పడుకోడానికి కూడా …

గురక సమస్య తగ్గాలంటే | Guraka Taggalante | Snoring Problem Read More »

Teeth whitening tips

5 నిమిషాల్లో పళ్ళ పై ఉన్న గార, పసుపు పోయి తల తల మెరవాలంటే | Teeth whitening tips

దంతాలు పసుపుపచ్చగా, గార పట్టి ఉన్నాయని బాధపడుతున్నారా? దంతాలు తెల్లగా మిలమిల మెరిసిపోవాలనే అందరూ కోరుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల చాలా మంది పళ్ళు తెల్లగా ఉండవు. కొంతమంది పళ్ళు (Teeth) పసుపుగా గారపట్టి ఉంటాయి. దంతాలు పసుపుపచ్చగా ఉండడం వల్ల చాలామంది నలుగురిలో మాట్లాడటానికి, నవ్వడానికి కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అయితే ఇప్పుడు పళ్లపై ఉన్న పసుపుని పోగొట్టి దంతాలు బలంగా ఆరోగ్యంగా ఉండడానికి ఒక ఇంటి చిట్కా చూద్దాం. అలాగే దంతాలు …

5 నిమిషాల్లో పళ్ళ పై ఉన్న గార, పసుపు పోయి తల తల మెరవాలంటే | Teeth whitening tips Read More »

Nuli purugulu nivarana

కడుపులో నులిపురుగులు పోగొట్టే బెస్ట్ ఇంటి చిట్కా | Nulipurugulu nivarana

చాలామంది పొట్టలో నులిపురుగులు ఎక్కువగా ఉన్నాయని బాధపడుతూ ఉంటారు. నులి పురుగులు సమస్య అనేది పిల్లల్లోనే కాదు పెద్దవారిలో కూడా కనిపిస్తుంది. నులిపురుగుల అనేవి సన్నగా, పొడవుగా ఉంటాయి. ఇవి రక్తం నుంచి శరీరం మొత్తం వ్యాప్తి చెందుతాయి. నులి పురుగులు మనం తీనే ఆహారంలో ఉండే పోషకాలు అన్నింటిని గ్రహిస్తాయి. దానివల్ల మనకి పోషకాలు అందక బలహీనంగా తయారవుతాము. అలాగే చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కడుపులో నులి పురుగులు ఉండడం వల్ల ఎలాంటి …

కడుపులో నులిపురుగులు పోగొట్టే బెస్ట్ ఇంటి చిట్కా | Nulipurugulu nivarana Read More »

Reduce Body Heat in telugu

శరీరంలో ఉన్న అధిక వేడి తో బాధపడుతున్నారా? | Reduce Body Heat in telugu

చాలామంది ఒంట్లో వేడి ఎక్కువగా ఉందని బాధపడుతూ ఉంటారు. వేసవి కాలంలో అయితే వేడి వల్ల చెమట పొక్కులు కూడా వస్తాయి. వేసవిలో ఈ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే చాలా మందికి ఆయిల్ ఫుడ్స్, బిర్యానీలు తిన్నప్పుడు కూడా వేడి చేస్తుంది. అలాగే జీవనశైలిలో మార్పులు వల్ల, తినే ఆహారాలు వల్ల, ఎక్కువగా మందులు వాడడం వల్ల శరీరంలో వేడి (Body Heat) బాగా పెరిగిపోతుంది. శరీరంలో వేడి ఎక్కువగా ఉండడం కనిపించే కొన్ని …

శరీరంలో ఉన్న అధిక వేడి తో బాధపడుతున్నారా? | Reduce Body Heat in telugu Read More »

Pigmentation Treatment

ముఖం మీద ఉన్న మంగు మచ్చలు, తెల్ల శోబి మచ్చలతో బాధ పడుతున్నారా? | How to remove Pigmentation

చాలామంది ఈ రోజుల్లో మంగు మచ్చలతో, తెల్లశోబి మచ్చలతో బాధ పడుతున్నారు. వయసు పెరిగేకొద్దీ ముఖం మీద తెల్ల మచ్చలు, గోధుమరంగు మచ్చలు వస్తున్నాయి. ఇవి ముఖం మీద ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఇవి సాధారణంగా వచ్చే మొటిమలు, మచ్చలు కాదు. వీటిని మంగు మచ్చలు లేదా నల్లశోబి మచ్చలు అంటారు. అలాగే తెల్లగా కూడా మచ్చలు వస్తాయి (Pigmentation) వీటిని తెల్ల శోభి మచ్చలు అంటారు. ఇవి ఎక్కువగా ముక్కు మీద, …

ముఖం మీద ఉన్న మంగు మచ్చలు, తెల్ల శోబి మచ్చలతో బాధ పడుతున్నారా? | How to remove Pigmentation Read More »

Pulipirlu povalante

ఇలా చేస్తే పులిపిర్లు 3 రోజుల్లో రాలిపోతాయి | Pulipirlu povalante

ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఎక్కువ మంది పులిపిరికాయలు సమస్యతో బాధపడుతున్నారు. పులిపిరికాయలని ఇంగ్లీష్ లో వార్ట్స్ అని కూడా అంటారు. ఎక్కువగా ఇవి మెడ మీద ముఖం మీద చేతులు మీద పాదాలు మీద ఎక్కువగా వస్తుంటాయి. వీటి స్పర్శ కూడా తక్కువే. ఇవి ఎక్కువగా పురుషులకన్నా, స్త్రీలలో ఎక్కువగా పులిపిరికాయలు వస్తూ ఉంటాయి. ఇవి చర్మం రంగులో కలిసిపోయి ఉండటం వల్ల ఎక్కువగా ఇబ్బంది ఏమీ ఉండదు. అలాగే నొప్పి కూడా ఉండదు. కానీ అవి …

ఇలా చేస్తే పులిపిర్లు 3 రోజుల్లో రాలిపోతాయి | Pulipirlu povalante Read More »

Pus lumps in telugu

సెగ గడ్డలతో బాధపడుతున్నారా? అయితే ఈ ఇంటి చిట్కా మీకోసమే..

చాలామంది ఈ రోజుల్లో సెగ గడ్డలతో బాధపడుతున్నారు. సెగ గడ్డలు ఉండడం వల్ల కూర్చోడానికి ఇబ్బంది, అలాగే చాలా చికాకుగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా అసౌకర్యంగా ఉంటుంది. ఏ పని కూడా చేయలేము. సెగ గడ్డలు తక్కువ పరిమాణంలో ఉన్న నొప్పి వల్ల నరకం కనిపిస్తుంది. సెగగడ్డలు ఎక్కువగా తొడలమీద, జుట్టు కుదుళ్ల దగ్గర వస్తాయి. సెగ గడ్డలు ఉన్న దగ్గర దురదగా ఉండటం, చీము రావడం వల్ల చాలా బాధగా ఉంటుంది. సెగ గడ్డలు …

సెగ గడ్డలతో బాధపడుతున్నారా? అయితే ఈ ఇంటి చిట్కా మీకోసమే.. Read More »

Benefits of Ginger in telugu

ఒక్క చిన్న అల్లం ముక్క ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా? | Benefits of Ginger

చిన్న అల్లం ముక్క తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఈ రోజు నుండి తినడం మొదలు పెడతారు. ఇంట్లో ఉండే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న వాటిలో అల్లం ఒక్కటి. ఆరోగ్యానికి అల్లం చాలా మేలు చేస్తుంది. కానీ ఘాటుగా ఉండడం వల్ల తినడానికి చాలా మంది ఇష్టపడరు. అనేక ఔషధ తయారీలో కూడా అల్లంని వాడతారు. రోజు వారి ఆహారంలో అల్లంని చేర్చడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే …

ఒక్క చిన్న అల్లం ముక్క ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా? | Benefits of Ginger Read More »

Tips for better Sleep

రాత్రిళ్లు నిద్ర సరిగ్గా పట్టడం లేదా ఇలా చేస్తే క్షణాల్లో గాఢ నిద్ర పడుతుంది | Tips for better Sleep

ఈ రోజుల్లో చాలామంది రాత్రులు నిద్ర సరిగ్గా పట్టడం లేదని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. రాత్రిళ్ళు నిద్ర సరిగ్గా పోకపోతే రోజంతా బద్ధకంగా ఉంటుంది, అలాగే వాంతు అయ్యేటట్టు, వికారంగా ఉండడం, తల నొప్పిగా ఉండడం ఇంకా ఏ పని కూడా చేయలేరు ఆరోగ్యం కూడా పాడవుతుంది. రాత్రిళ్లు కనీసం ఎనిమిది గంటలు తప్పకుండా నిద్ర పోవాలి. కాబట్టి రాత్రిళ్లు గాడ నిద్ర పట్టాలి అంటే ఏం చేయాలో చూద్దాం.. రాత్రులు గాఢ నిద్ర పట్టాలంటే:- …

రాత్రిళ్లు నిద్ర సరిగ్గా పట్టడం లేదా ఇలా చేస్తే క్షణాల్లో గాఢ నిద్ర పడుతుంది | Tips for better Sleep Read More »

White Hair to Black hair Remedy

తెల్లజుట్టును నల్లగా ఎలా మార్చుకోవాలి? | Turn White Hair To Black Hair in telugu

ఇప్పుడున్న యువతలో ఎక్కువగా వేధిస్తున్న సమస్య తెల్ల జుట్టు. ప్రతిఒక్కరు జుట్టు నల్లగా పెరగాలంనే కోరుకుంటారు. కానీ ఇప్పుడు చిన్న వయసు నుండే జుట్టు తెల్లబడుతుంది. అయితే ఇప్పుడు జుట్టు తెల్లబడటానికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒక ఇంటి చిట్కా తెలుసుకుందాం.. జుట్టు తెల్లబడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు:- *విటమిన్స్, ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్స్ లోపం వల్ల జుట్టు తెల్లబడుతుంది. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, మాంసం, గుడ్లు ఎక్కువగా తినాలి. ఇంకా సోయా …

తెల్లజుట్టును నల్లగా ఎలా మార్చుకోవాలి? | Turn White Hair To Black Hair in telugu Read More »