health tips in telugu

Men's Beauty Tips

Men’s Face Pack | అబ్బాయిలను అందంగా మార్చే చిట్కా

ప్రస్తుతం ఉన్న రోజుల్లో రకరకాల కారణాల వల్ల, కాలుష్యం వల్ల అబ్బాయిల ముఖం నల్లగా మారిపోతుంది. అలాగే అమ్మాయిలు తీసుకునే శ్రద్ధ అనేది అబ్బాయిలు చూపించక పోవడం వల్ల కూడా ముఖం మీద నలుపు, మచ్చలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి అబ్బాయిల అందాన్ని పెంచడనికి,తెల్లగా అవ్వడనికి ఒక ఇంటి చిట్కా చూద్దాం. స్కిన్నీ తెల్లగా మార్చే ఇంటి చిట్కా:- *ముందుగా ఒక చిన్న గిన్నెలో ఒక స్పూను వరకు శనగపిండిని తీసుకోండి. శనగపిండి అనేది ముఖం మీద …

Men’s Face Pack | అబ్బాయిలను అందంగా మార్చే చిట్కా Read More »

Piles Treatment In Telugu

Piles Treatment | ఇలా చేస్తే పైల్స్ ఎండిపోయి శాశ్వతంగా రాలిపోతాయి

ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలామంది పైల్స్ అనే సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య అనేది ఎక్కువగా నీరు తక్కువగా తాగడం వల్ల, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల, విటమిన్స్ లోపం వల్ల, ఒత్తిడి వల్ల, మద్యపానం వల్ల, కదలకుండా ఎక్కువసేపు ఒకటే దగ్గర కూర్చుని ఉండడం వల్ల ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. చాలామంది బయటకు వచ్చిన పైల్స్ తో బాధపడుతూ ఉంటారు. బయటికి ఫైల్స్ రావడం వల్ల కూర్చోడానికి, ఏదైనా …

Piles Treatment | ఇలా చేస్తే పైల్స్ ఎండిపోయి శాశ్వతంగా రాలిపోతాయి Read More »

joint Pain Remedies

joint Pain Remedies | మోకాళ్ళ నొప్పులతో,కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా?

మోకాళ్ళ నొప్పులతో, కీళ్లనొప్పులతో, బలహీనతతో బాధపడుతున్నారా? మన శరీరంలో ఎక్కువగా వాడే ముఖ్యమైన అవయవం మోకాలు. అయితే నడుస్తున్నప్పుడు, పరిగెడుత్తున్నప్పుడు అలాగే మెట్లు దిగేటప్పుడు,ఎక్కేటప్పుడు ఎక్కువగా చాలా మందికి వయసు పెరిగే కొద్ది నొప్పులతో బాధపడుతూ ఉంటారు. అయితే ప్రతి ఏడాది చాలామంది లక్షల్లో మోకాళ్ళ నొప్పులు,కీళ్లనొప్పులకు ఆపరేషన్ చేయించుకున్నట్లు ఒక అధ్యయనంలో తెలిసింది. అయితే ఇదివరకటి కాలంలో అయితే 60,70 ఏళ్ళు వచ్చిన తర్వాత కీళ్ల నొప్పులు,మోకాళ్ళనొప్పులతో బాధపడేవారు. కానీ ఇప్పుడున్న రోజుల్లో 30 ఏళ్లు …

joint Pain Remedies | మోకాళ్ళ నొప్పులతో,కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? Read More »

Toothache solution in telugu

Tooth pain relief : పంటి నొప్పి ని వెంటనే తగ్గించే ఇంటి చిట్కాలు | Toothache

పంటి నొప్పితో బాధపడుతున్నారా? వెంటనే నొప్పి నుండి ఉపశమనం పొందాలని భావిస్తున్నారా? అయితే ఈ ఆర్టికల్ మీ కోసమే ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. ఎక్కువ మందిని వేధించే సమస్య పంటి నొప్పి. ఈ సమస్య ఎక్కువగా దంతాలు పుచ్చిపోవడం వల్ల, ఇన్ఫెక్షన్ వల్ల, దంతాల్లో పగుళ్ళు రావడం వల్ల, అలాగే చిగుళ్ల వ్యాధులు వల్ల ఇలాంటి కారణాల వల్ల పంటి నొప్పి ఎక్కువగా వస్తుంది. దీంతో నొప్పిని భరించలేక చాలా మంది మందులు వేసుకుంటూ ఉంటారు. …

Tooth pain relief : పంటి నొప్పి ని వెంటనే తగ్గించే ఇంటి చిట్కాలు | Toothache Read More »

How to apply Castor Oil For Hair

How To use Castrol oil for hair | జుట్టు బాగా ఒత్తుగా పెరగడానికి ఆముదమునీ ఇలా వాడండి

అమ్మమ్మల కాలం నుండి ఆముదాన్ని (Castrol oil for hair) సౌందర్య సాధనాలుగా వాడుతున్నారు. ముఖానికి, జుట్టుకి కూడా ఆముదం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆముదంలో యాంటీబ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఫంగల్ గుణాలు, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ ఉండడం వల్ల జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు జుట్టుకి ఆముదాన్ని వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు, అలాగే ఆముదం జుట్టుకు ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆముదం …

How To use Castrol oil for hair | జుట్టు బాగా ఒత్తుగా పెరగడానికి ఆముదమునీ ఇలా వాడండి Read More »

Fungal Nail Infection

Fungal Nail Infection : చేతి, కాళ్ల గొర్లపై ఉన్న ఫంగస్ ని పోగొట్టే ఇంటి చిట్కా

చాలామంది గొళ్ళల్లో ఫంగస్ అనేది ఎక్కువగా వస్తుందని బాధపడుతూ ఉంటారు. ఫంగస్ అనేది చేతి, కాళ్ల గోళ్లపై రావడం సాధారణంగా కనిపించే ఫంగల్ ఇన్ఫెక్షన్. శరీరంలో ఎక్కువమంది నిర్లక్ష్యం చేసే ప్రదేశం కాళ్లు. కానీ కాళ్లు అనేది ప్రతి ఒక్కరికి చాలా సపోర్ట్గా ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దుమ్ము, ధూళి వల్ల గోర్ల (Nails) పై ఎక్కువగా ఇన్ఫెక్షన్ త్వరగా వస్తుంది. ఇది ప్రమాదకరం కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే కాళ్ళ పగుళ్ళు, ఒక్కోసారి …

Fungal Nail Infection : చేతి, కాళ్ల గొర్లపై ఉన్న ఫంగస్ ని పోగొట్టే ఇంటి చిట్కా Read More »

irregular periods home remedy

irregular Periods : పిరియడ్స్ రావడం ఆలస్యం అవుతుందా?

ఈ రోజుల్లో చాలా మంది మహిళలు పీరియడ్స్ సక్రమంగా రావడం లేదని బాధపడుతూ ఉంటారు. పీరియడ్స్ సక్రమంగా రాకపోతే(irregular Periods) ఇంకొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యను ముందుగానే తగ్గించుకోవాలి. లేదంటే వివాహం అయిన తర్వాత ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. కాబట్టి పిరియడ్స్ సక్రమంగా రాకపోవడానికి కారణాలు, అలాగే పీరియడ్స్ రెగ్యులర్ గా రావడానికి చిట్కాలు చూద్దాం.. పిరియడ్స్ సక్రమంగా రాకపోవడానికి( irregular Periods) కొన్ని ముఖ్య కారణాలు:- *విటమిన్స్, ప్రోటీన్స్ లోపం …

irregular Periods : పిరియడ్స్ రావడం ఆలస్యం అవుతుందా? Read More »

Cracked heels Treatment

cracked heels : కాళ్ల పగుళ్లు తగ్గి మృదువుగా మారతాయి

పాదాలు పగుళ్లు తో ఇబ్బందిపడుతున్నారా? స్త్రీ పురుషులిద్దరిలోనూ ఎక్కువగా పాదాలు పగుళ్లు సమస్య ఎక్కువగానే ఉంటుంధి. పాదాల పగుళ్ళు ఉన్నప్పుడు చూడటానికి కొంచెం అసహ్యంగా ఉంటుంది. పాదాలు పగలడం( cracked heels) వల్ల పాదాల చుట్టూ చీలిన్నట్టు కనపడడం వల్ల కొంచెం చూడ్డానికి ఇబ్బందికరంగా ఉంటుంది. పాదాలు పగడం వల్ల కొంచెం నొప్పిగా కూడా ఉంటుంది. పగుళ్ళు ఎక్కువైతే ఇన్ఫెక్షన్ కూడా అవ్వచ్చు. పగుళ్ళు కి దుమ్ము, ధూళి మురికి వెళ్లి చూడ్డానికి కొంచెం చిరాకుగా ఉంటుంది. …

cracked heels : కాళ్ల పగుళ్లు తగ్గి మృదువుగా మారతాయి Read More »

Toothache Tips

Toothache Tips : నిమిషాల్లో పంటి నొప్పిని తగ్గించే చిట్కాలు

చాలా మందిని ఎక్కువగా వేధించే సమస్య పంటి నొప్పి.. పంటి నొప్పి (Toothache) ఉండడం వల్ల ఆహారం కూడా ఏమి తినాలన్న తినలేము. ఏమి తాగాలన్న తాగలేము. ఆహారం తినకపోవడం వల్ల సరైన పోషకాలు అందక నీరసం అయిపోతూ ఉంటాము. ఒక్కసారి పంటినొప్పి వచ్చిందంటే చాలా సేపటి వరకు పోదు. ఆ నొప్పితో నరకం చూడాల్సి ఉంటుంది. దంతాలు ఇన్ఫెక్షన్, పుచ్చిపోవడం, వదులుగా మారడం, విరిగిన పళ్ళు, చిగుళ్ళు సమస్యలు వంటి కారణాల వల్ల పంటి నొప్పి …

Toothache Tips : నిమిషాల్లో పంటి నొప్పిని తగ్గించే చిట్కాలు Read More »

how to increase eyesight in telugu

కంటి చూపు అమాంతం పెరగాలంటే ఇలా చేయండి | Increase Eyesight

చాలా మంది కంటిచూపును నిర్లక్ష్యం చేస్తారు. కానీ భగవంతుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప వరం కళ్ళు. ఎప్పుడూ కూడా కంటి చూపును నిర్లక్ష్యం చేయకూడదు. కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకుంటేనే భవిష్యత్తులో కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ రోజుల్లో చాలామంది స్మార్ట్ ఫోన్ లకు అలవాటు పడి, రాత్రింబవళ్ళు కాంతులు వెదజల్లే ఆ వెలుతురు చూస్తూ కళ్ళకు బాగా అలసట కలిగిస్తున్నము. టీవీలు, కంప్యూటర్,ఫోన్స్ చూస్తూ కళ్లకు విశ్రాంతి ఇవ్వడం లేదు. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా …

కంటి చూపు అమాంతం పెరగాలంటే ఇలా చేయండి | Increase Eyesight Read More »