health

kalonji seeds uses for health

Kalonji Seeds | కలోంజి గింజలు తింటే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆయుర్వేదంలో కలాంజీ కి చాలా ఉపయోగకరమైన మౌలిక గా భావిస్తారు ఇది చాలా రకాల అనారోగ్య సమస్యలను పోగొట్టడానికి అద్భుతంగా పనిచేస్తాయి ఐరన్,మెగ్నీషియం, క్యాల్షియం,పొటాషియం,జింక్ వంటి చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఇవి వందల రకాల వ్యాధులను నయం చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కలోంజిను తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు:- *కడుపులో నులిపురుగులను పోగొట్టడానికి బాగా ఉపయోగపడతాయి *డయాబెటిస్ని అదుపులో చేస్తుంది *ఇందులో పొటాషియం ఎక్కువగా ఉండడం వల్ల గుండెజబ్బుల సమస్యను పోగొట్టుకోవచ్చు. *బరువు తగ్గాలనుకునే …

Kalonji Seeds | కలోంజి గింజలు తింటే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా? Read More »

Powerful health drink

Powerful Health Drink | ఆరోగ్యంగా ఉండడానికి ఈ ఒక్క డ్రింకు చాలు

ప్రతి ఒక్కరూ అన్ని విషయాల్లో కూడా ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో బిజీ లైఫ్ కారణంగా, పోషకాహార లోపం వల్లే గాని, కొన్ని అనారోగ్య సమస్యల వల్లే గాని, ధూమపానం, మద్యపానం వల్ల గానీ, ఆయిలీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంకా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయి, ఉండాల్సిన బరువు కన్నా చాలామంది ఎక్కువ బరువుతో బాధపడుతున్నారు. అలాగే జుట్టు …

Powerful Health Drink | ఆరోగ్యంగా ఉండడానికి ఈ ఒక్క డ్రింకు చాలు Read More »