How much water should we drink a day, నీరు తక్కువగా తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?

మానవ శరీరం బరువులో 60 శాతం వరకూ నీరు ఉంటుంది. సమస్త మానవ కదలికలకు ఆలోచనలకు మూలాధారమైన మెదడులో కూడా 90% నీరు ఉంటుంది. దీనిని బట్టే మనం మానవ శరీరానికి నీరు ఎంత అవసరమో అనేది అర్థం చేసుకోవచ్చు చాలా మంది  నీటిని చాలా తక్కువగా తాగుతూ ఉంటారు.  వారిని మనం ఒక్కసారిగా మీరు రోజుకి ఎన్ని లీటర్ల నీరు త్రాగుతారు అని అడిగితే వారు తెల్లమొహం వేస్తారు.  నీటిని తాగే విషయంలో చాలావరకూ అశ్రద్ధగా … Read more