బలపాలు, బియ్యం, మట్టి, చాక్ పీస్ లు తింటున్నారా?, How to Stop eating slate pencil

ప్రెగ్నెన్సీ తో ఉన్నవాళ్లు కూడా తింటున్నారా?  అయితే ఏమౌతుందో ఒకసారి చూడండి..  బలపాలు,  మట్టి, బియ్యం,   చాక్ పీస్ లు  ఎక్కువమంది బాగా తింటూ ఉంటారు 100 మందిలో 80 నుండి 90 మంది ఈ రోజుల్లో వీటి కి బానిసలవుతున్నారు.  మగవారికి సిగరెట్ మద్యం ఎలానో ప్రస్తుతం కొంత మంది ఆడవారికి, పిల్లలకి ఈ బలపాలు మట్టి బియ్యం చాక్పీసులు అలా అయ్యాయి.  వీటిని తినకుండా ఉంటే వారికి ఆ రోజు ఏదోలా ఉండటం, … Read more