Intestinal Worms | కడుపులో నులి పురుగులు పోవాలంటే ఇలా చేయండి చాలు
చాలామంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ కడుపులో నులిపురుగుల సమస్యతో బాధపడుతున్నారు. కడుపులో నులిపురుగులు అనేవి అపరిశుభ్రత వల్ల ఎక్కువగా ఏర్పడతాయి. ఎక్కువగా అయితే చిన్న పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కడుపులో నులిపురుగులు ఉండడం వల్ల కడుపు నొప్పి రావడం, ఆకలి లేకపోవడం, విరోచనాలు అవ్వడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, రోజు రోజుకి సన్నగా అవ్వడం, రక్తహీనత, నీరసం, పోషకాలు తీసుకోలేకపోవడం రకరకాల సమస్యలు ఏర్పడతాయి. అందువల్ల కడుపులో నులిపురుగులు పోగొట్టుకోవడానికి …
Intestinal Worms | కడుపులో నులి పురుగులు పోవాలంటే ఇలా చేయండి చాలు Read More »