Sleeping Problems: సరిపడా నిద్ర లేకపోతే ఎంత ప్రమాదానికి గురవుతారో తెలుసా?

నేడు  సగటు మనిషి ఎదురుకుంటున్న  సమస్యలలో ప్రధాన సమస్య  సమయానికి నిద్రపోవకపోవడం..తగినంత నిద్ర లేకపోవడం.. (Sleeping Problems) ఈ రెండు సమస్యలకి ప్రధాన కారణాలు పని ఒత్తిళ్లు, తగినంత విశ్రాంతి లేకపోవడం,కుటుంబ సమస్యలు, ఆనారోగ్య సమస్యలు,ఆహారపు అలవాట్లు  అనుసరించకపోవడం,  వ్యక్తిగత సమస్యలు,టీవీలు ,కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాలలో ఎక్కువ సమయం గడపటం, వంటివి సగటు మనిషికి నిద్ర లేకపోవడానికి కారణాలు.. ఈ నిద్ర లేకపోవడం అనే సమస్య అనేక దుష్పరిణామాలకు దారితీస్తున్నాయి..ప్రధానంగా డయాబెటిస్, రక్తపోటు, గుండె … Read more